ప్రజలను తప్పుబట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. అలాగే చెప్పిన మాట నిలబెట్టుకోవటంలో కూడా పవర్ స్టార్ ది అందెవెసిన చెయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే తన అన్న చిరంజీవిని ముఖ్యమంత్రి పదవి వరించకపోతే నేను రాజకీయాలను నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశాడు. ఆ మాటలను నిలబెట్టుకొన్నాడు కూడా.
తాజాగా పవన్ కళ్యాణ్ ని ప్రస్తుత రాజకీయాల గురించీ మాట్లాడవల్సిందిగా మీడియా అడిగితే 'ప్రజలు స్వార్థపరులకు పట్టం కడుతున్నారు. నిజాయితీగా పని చేస్తాం అని మాలాంటి వాళ్ళు వస్తే నమ్మటం లేదు. అందుకని మేం ఏం చెయ్యగలం. ప్రజల్లో మార్పు రావాలి. రానంతవరకూ నేతలు స్వార్థంతో ప్రజలను మోసగిస్తూనే ఉంటారు" అని కుండబద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ చిరంజీవి తెలంగాణ ప్రజలు కొమరం పులి నిఖిషా పటేల్ pawan kalyan chiranjeevi telangana people komaram puli nikisha patel


Click it and Unblock the Notifications