పవన్ కళ్యాణ్ ఇలా చేయడం ఫస్ట్ టైం!
పవన్ కళ్యాణ్ హీరోగా ముస్తాబవుతున్న కొమురం పులి చిత్రంపై దర్శకుడు పెద్ద ఆశలే పెట్టుకున్నాడు ఖుషి కంటే పెద్ద హిట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తనే స్వయంగా చెబుతున్నాడు. పవన్ పాత్ర ఇందులో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, పులిగా ఓ కొత్త పవన్ ని చూస్తారని అంటున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, జనవరిలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తామని ఫిబ్రవరిలో చిత్రం విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ కొమురం పులి ఖుషి భూమిక ఏఆర్ రెహమాన్ నిఖీషా పటేల్ pawan kalyan komaram puli kushi bhoomika ar rehaman nikisha patel


Click it and Unblock the Notifications