పవన్ బరిలోకి దూకాల్సిందేనా?

మరోవైపు పవన్ కోసం పార్టీలోని పలువురు ఆగ్రనేతలు సైతం ఆదిష్టానంపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ విషయంలో చిరు జోక్యం చేసుకోవాల్సి వస్తోందని సమాచారం. పార్టీలో పట్టుసాధించేందుకు నేరుగా తమ్ముడిని రంగంలోకి దింపేందుకు చిరు ఈ దిశగా వ్యుహాలు రచించినట్లు సమాచారం.ఇక ఇంతకు ముందు పవన్ తాను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రానని సినీ నటుడుగానే కొనసాగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై ఇతర పార్టీల్లోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











