'ప్రజారాజ్యం'లో పవన్ గెస్ట్?

అయితే చివరలో చిరంజీవి స్పీచ్ ఉత్తేజపరిచేవిధంగా ఉండే అవకాశం ఉందని కూడా వినపడుతోంది. ఇక మిగతా వర్గం ఎన్నిక జరుగుతోంది. ఇక పవన్ గెస్ట్ గా కనిపిస్తే గ్యారింటీగా పార్టీతో సంభంధంలేకుండా మిగతావారు కూడా చూసే అవకాశం ఉందనేది వారి ఆలోచన అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి స్ధాయిలో ఫినిష్ చేసిన తర్వాత ఎన్నికలుకు ముందు మాత్రమే రిలీజ్ చేస్తారనీ, ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాతే సినిమాను బయిటకు పంపాలనీ,లేకుంటే ఒక్క డైలాగు వికటించినా వ్యతిరేక సంకేతాలు ప్రజల్లో కి వెళ్తాయని చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్టును డీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











