»   » ఫోటో వైరల్... పవన్ కళ్యాణ్ నిజంగానే భారీగా డబ్బు మర్చారా?

ఫోటో వైరల్... పవన్ కళ్యాణ్ నిజంగానే భారీగా డబ్బు మర్చారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశం మొత్తం ఇపుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దు వ్యవహారమే హాట్ టాపిక్. ఎక్కడ చూసినా బ్యాంకుల వద్ద పెద్ద పాత నోట్లను మార్చుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

పవన్ కళ్యాణ్ తన వద్ద భారీగా ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వచ్చారంటూ ఆ ఫోటో ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ఇప్పటి ఫోటో కాదని, పాత ఫోటో అని ఆయన సన్నిహితులు స్పష్టం చేసారు.

English summary
The old picture of Pawan Kalyan visiting a bank has started going viral on social media on Wednesday. However, when contacted, the sources close to the actor have denied the reports and stated that the star hasn't visited any bank recently. "It's an old picture," replied the source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu