»   » పవన్ కళ్యాణ్-మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసా?

పవన్ కళ్యాణ్-మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో 2016 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి. న్యూఇయర్ కు సంబంధించి ఎవరి ప్లాన్స్ వారికి. సినీ స్టార్లు కూడా షూటింగులు గట్రా ఉంటే... వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

టాలీవుడ్లో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ సారి న్యూఇయర్ వేడుకల కోసం స్పెషల్ ప్లాన్స్ వేసుకుంటున్నారట. మహేష్ బావు విషయానికొస్త గతేడాది న్యూఇయర్ సంబరాలు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా అక్కడికే వెళ్లబోతున్నారని టాక్.

 డిసెంబర్ 20 నుండి మహేష్ బ్రేక్

డిసెంబర్ 20 నుండి మహేష్ బ్రేక్

ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగులో ఆయన డిసెంబర్ 20 వరకు పాల్గొంటారని, డిసెంబర్ 20 నుండి బ్రేక్ తీసుకుని న్యూఇయర్ వెకేషన్ పూర్తయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్ లో మళ్లీ షూటింగులో జాయిన్ అవుతారని టాక్.

 పవన్ కళ్యాణ్ ఆస్ట్రేలియాకు

పవన్ కళ్యాణ్ ఆస్ట్రేలియాకు

కాటమరాయుడుతో పాటు మరో రెండు సినిమాలకు కమిటైన పవన్ కళ్యాణ్....న్యూఇయర్ వెకేషన్ కోసం షూటింగుకు గ్యాప్ ఇచ్చి ఆస్ట్రేలియా వెలుతున్నారని, ఆస్ట్రేలియాలోని పవన్ కళ్యాణ్ తన బంధువుల ఇంటికి వెలుతున్నట్లు సమాచారం.

 మహేష్ బాబు-కొరటాల మూవీ టైటిల్.... ఏమిటో తెలుసా?

మహేష్ బాబు-కొరటాల మూవీ టైటిల్.... ఏమిటో తెలుసా?

శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో మరో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ ఖరారైనట్లు సమాచారం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 పవన్ కళ్యాణ్ విగ్రహం... అనుమతి లేకే ఇలా పడుందా?

పవన్ కళ్యాణ్ విగ్రహం... అనుమతి లేకే ఇలా పడుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.... తమ అభిమాన హీరోకు విగ్రహం తయారు చేసేయించే దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహం... దీనావస్థలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Last year Mahesh went to Dubai to celebrate New Year along with his cute family. This time too he's planning either to go Abhudabi or any other new place. Meanwhile Pawan Kalyan is said to have taken break for two weeks around New Year and he's likely to go to Australia to his in-laws house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X