పవన్ కొత్త సినిమా...‘ ఏడు కొండలు-చిత్ర’?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది.
ఇటీవల విడుదలైన పంజా సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో గబ్బర్ సింగ్ పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్.


Click it and Unblock the Notifications











