సురేందర్ రెడ్డికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ లో మొదటిసారి చాలా బిజీ అయ్యారు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఓకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. వకీల్ సాబ్ అనంతరం ఏది కుదిరితే అది ఫినిష్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కథను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే.

ఇక క్రిష్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ రెండు షూటింగ్స్ ను పవన్ ఎలా మ్యానేజ్ చేస్తాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల సురేందర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిశాడు. ఈ దర్శకుడితో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు రీసెంట్ గా మరోసారి ఫుల్ స్క్రిప్ట్ చెప్పడానికి కలిసినట్లు తెలుస్తోంది.

Pawan kalyan once again green signal to surender reddy bounded script

ఇక కథ విన్న అనంతరం సురేందర్ రెడ్డికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టవచ్చు. అయితే ముందుగా సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా తరువాతే పవన్ సినిమాను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక పవన్ ఆ లోపు మరో రెండు సినిమాలను పూర్తి చేస్తాడు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా పవన్ మరో సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X