హాట్..హాట్..'పంజా' స్టోరీ

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా కథ ఇండస్ట్రీలో వినపడుతున్న దాని ప్రకారం...జాకీ షరాఫ్(భగవాన్)దగ్గర జై(పవన్)పని చేస్తూంటాడు. భగవాన్ ఆపోజెట్ గ్యాంగ్ అతుల్ కులకర్ణి.వీళ్లు హైదరాబాద్ నుంచి వచ్చే భగవాన్ కొడుకు మున్నా(అడవి శేషు) కి స్పాట్ పెడతారు. దీన్ని జై కొలాప్స్ చేస్తాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఎంట్రస్. దీని తర్వాత అంజలీ లావణ్య (సెకండ్ హీరోయిన్) ఐటం సాంగ్. ఈ పాట త ర్వాత మున్నా ఆమెను లవ్ చేస్తున్నాడని రివిల్ అవుతుంది. అతుల్ కులకర్ణి తో భగవాన్ కీ డిల్ జరిగేటప్పుడు పవన్ కులకర్ణికి దగ్గరవుతాడు. మున్నా దగ్గర ఉన్న అతుల్ కులకర్ణి బ్యాచ్ సెకండ్ హీరోయిన్ గురించి పవన్ కి ఉన్న రిలేషన్ గురించి బ్యాడ్ గా మాట్లాడతాడు. దీనికి ఫీల్ అయిన మున్నా సెకండ్ హీరోయిన్ ని చంపేస్తాడు. దీనికి ప్రతీకారంగా పవన్ ని చంపేస్తాడు. అప్పుడు తణికెళ్ల భరిణి ఈ న్యూస్ భగవాన్ కు చేరవేయటంతో భగవాన్ ..పవన్ మీద ఎటాక్ చేస్తాడు. ఎటాక్ నుంచి తప్పించుకున్న పవన్, అలీ(పవన్ అసెస్టెంట్) ను వెళ్లిపొమ్మని చెప్పి ఫస్ట్ హీరోయిన్ గ్రామానికి కు బయిలు దేరతాడు.

ఇంతకుముందే ఫస్ట్ హీరోయిన్ సంధ్య తో కంపెనీ సెటిల్ మెంట్ లో కలుస్తాడు. వీళ్లిద్దరూ మధ్యన కొన్ని లవ్ సీన్స్ వస్తాయి. ఫస్ట్ హీరోయిన్ గ్రామంలో ఉన్న డాన్ ను చంపి అది అక్కడ ఉన్న పోలీస్ పాపారాయుడు(బ్రహ్మానందం)మీదుకు డైవర్ట్ చేస్తాడు పవన్. ఈ లోగా భగవాన్..పవన్ ను వెతికుతూంటాడు. ఆ వెతికే క్రమంలో అలీ ను చంపేస్తాడు. అప్పుడు అస్సలు పవన్ డాన్ గా మారటానికి కారణం రివిల్ అవుతుంది. అతని కళ్ళెదురుగానే విలన్స్..పవన్ తల్లి,తండ్రిని కిరాతకంగా చంపేస్తాడు. అప్పుడు భగవాన్ ..పవన్ ని చేరదీసి వాళ్ళను పవన్ ఎదురుగానే చంపిస్తాడు. ఈ ప్లాష్ బ్యాక్ ప్రి క్లైమాక్స్ లో వస్తుంది. ఆ తర్వాత భగవాన్ అస్సలు ఎందుకలా చేయాల్సి వచ్చింది..అనే ఓ ట్విస్ట్ తో క్లైమాక్స్ ఫైట్ వస్తుంది. ఇదీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పంజా కథ అంటూ పరిశ్రమలో వినపడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X