మళ్ళి పెళ్ళికి పవన్ రెడీ!?

రేణు దేశాయ్ తో చేస్తున్న సహజీవనం కి మంగళం పాడమని చెప్తున్నారు. అసలు దీనికోసమే కదా అర్జెంటుగా మొదటి భార్య నందినితో క్యాష్ సెటిల్ మెంట్ చేసుకుని విడాకులు ఏర్పాటు చేసుకున్నాం అని గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ ఈ సూచనలు వింటున్నాడు గాని నిర్ణయం మాత్రం చెప్పటం లేదు. దాంతో రేణు దేశాయ్ వైపు నుంచి కుటుంబ పరంగా ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఆమె కూడా దానికి సముఖంగానే ఉందని,లీగల్ గా బంధం ఉండటం మేలని భావిస్తోంది.
మరో ప్రక్క పిల్లవాడు కూడా పెద్ద వాడు అవుతున్నాడు కదా అని పవన్ తల్లి పెద్దరికంగా హెచ్చరిస్తోంది. ఈ స్ధితిలో పవన్ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది. అయితే రిజిస్టర్ మ్యారేజ్ గా చేసుకుని,రిసెప్షన్ ఇస్తే చాలని భావిస్తున్నారు. ఏదైమైనా త్వరలోనే ..అంటే ఎలక్షన్స్ లోపే పవన్ పెళ్ళి కొడుకాయనే...అనే పాట పాడుకోవాలన్నమాట.
More from Filmibeat
movies telugu pawan kalyan prajarajyam chiranjeevi renu desai nandini ప్రజారాజ్యం చిరంజీవి రేణు దేశాయ్


Click it and Unblock the Notifications











