పవన్ కళ్యాణ్ పూణె టూర్ ఎందుకంటే...
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూనెలో ఉన్నారు. నవంబర్ ఒకటవ తేదీ వరకూ అక్కడే ఉండబోతున్నారని సమాచారం. ఎందుకు అన్ని రోజులు క్యాంప్ అంటే పవన్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నారు.రేణు దేశాయ్ తన పుట్టింటికి వెళ్ళటంతో పవన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆడబిడ్డ కోసం వెయిట్ చేస్తున్నారని పవన్ శ్రేయాభిలాషులు చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ కి ఒక బాబు. ఆ బాబు పేరు అకీరా. ప్రముఖ జపాన్ దర్శకుడు అకిరా కురుసోరా అంటే ఇష్టం కావటంతో ఆ పేరు పెట్టుకున్నాడు. అదీ సంగతి.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రి జానీ పూనే అకిరా ఎస్.జె.సూర్య చిరంజీవి శింగనమల రమేష్ ఖుషి జల్సా పులి pawan kalyan renu desai chiranjeevi puli akira pune jalsa khushi


Click it and Unblock the Notifications











