విడాకుల దిశగా పవన్ కళ్యాణ్?

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి చిరు వారసుడుగా సినీరంగ ప్రవేశం చేసిన హీరోల్లో అగ్రజుడు. తనదైన మ్యానరిజంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించి పవన్ ఏ చేసినా సంచలనమే. రాజకీయాల గురించి మాట్లాడినా, సినిమాల గురించి మాట్లాడిని ఆసక్తి గొలిపేలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యవహార శైలి, జీవన శైలే అంత. తన సినిమాలతో పాటు, దూకుడు ప్రవర్తనతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా పవన్ ఖాతాలో పెద్దగా హిట్లేమీ లేక పోయినా...పవన్ కళ్యాన్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే....తొలుత కుటుంబ సభ్యలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్, సినిమాల్లోకి వచ్చాక ఆమెతో విడిపోయారు. తర్వాత తన సహచరి నటి రేణుదేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డ పుట్టాక రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఒక స్ట్రాంగ్ పుకారు ఫిల్మ్ నగర్ లో విహరిస్తోంది. మొబైల్ ఎస్.ఎం.ఎస్ రూపంలో పవన్ తన భార్య రేణు దేశాయ్ కి విడాకులు ఇవ్వ బోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..? నిర్ధారణ కావాల్సి ఉంది. పవన్ లేదా అయన కుటుంబ సభ్యలు దీనిపై క్లారీటీ ఇస్తే తప్పు అభిమానుల్లో కన్ఫ్యూజన్ వీడే పరిస్థితి కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X