డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్...

By Sindhu

గణేష్ బాబు నిర్మాణంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న బాలీవుడ్ రీమేక్ చిత్రం 'తీన్ మార్" చిత్రంలో కొన్ని ముద్దు సీన్ల అవసరం వుందట. ఈ సినిమాకి మాతృక అయిన 'లవ్ ఆజ్ కల్"లో ఇబ్బడి ముబ్బడిగా లిప్ టు లిప్ కిస్ లు వున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు జయంత్ తెలుగులో కూడా ముద్దు సీన్లు పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఈ విషయం విన్న వెంటనే డిమాండ్ ను బట్టి త్రిష ఒకే అందట. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న త్రిష అతినితో ముద్దు సీన్ నటించేందుకు ఒప్పుకోలేదు. ఈ సినిమాలో ముద్దు సీన్లు పెట్టే ఆలోచన వుంటే వెంటనే మానుకోమని, తన ఇమేజ్ పాడవుతుందని, అందుకు మన తెలుగు సంస్పృతి రొమాంటిక్ సీన్స్ విరుద్దమని జయంత్ కి స్ట్రిక్టిగా చెప్పాడు. దాంతో చేసేదిలేక తనకి కూడా ప్రస్తుతం ఆ ఉద్దేశం లేదని చెప్పాడు జయంత్. పవన్ తో ముద్దు సీన్ అనగానే త్రిష ఎందుకంత ఆనందపడిందో ఆ చిత్ర యూనిట్ కి ఇప్పటికీ అర్థం కావడంలేదట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X