విష్ణు వర్దన్ 'కాళి' సినిమా పవన్ ఉగ్రరూపమే?

By Nageswara Rao

పవన్ కళ్యాణ్‌తో సినిమా చెయ్యడానికి చాలా మంది అగ్ర దర్శకులు సైతం ప్రస్తుతం క్యూలో నిలబడతారనేది వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా దానిని అలుసుగా తీసుకోలేదు. చిన్న దర్శకులకు కూడా అవకాశం ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నరు తెలుగు సినీ పరిశ్రమలో. ఐతే పవన్ కళ్యాణ్ ఇలా చిన్న చిన్న దర్శకులకు ఇలా తన డేట్స్ ఇవ్వడం వల్ల అభిమానులు ఆశించినంత స్దాయికి పవన్ కళ్యాణ్‌ని వీరు తీసుకెల్లలేక పోతున్నారనేది నిర్విదాంశం.

ఇలా తెలుగు సినీ పరిశ్రమలో తనపై ఉన్నటువంటి అన్ని రకాల ఆరోపణలకు సమాధానం చెప్పడానికి పవన్ కళ్యాణ్ విష్ణువర్దన్‌తో చేస్తున్న కాళి(వర్కింగ్ టైటిల్) కోసం చాలా కష్టపడుతున్నారని సమాచారం. తీన్ మార్ తర్వాత అభిమానులకు ఖుషి లాంటి పెద్ద హిట్ ఇవ్వాలని తాపత్రయ పడుతూ డాన్స్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వినికిడి. కాళి సినిమాలో పవన్ డైలాగ్స్, డాన్స్‌తో అదరగోడ్డడంలో ఎటువంటి సందేహాం లేదంటున్నారు ఫిలిం వర్గాల సమాచారం. ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X