వేలం పాటలో పవన్ కళ్యాణ్ తుపాకి!
ఈ మధ్య 'మా" అసోసియేషన్ వారు స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో వారు ఉపయోగించిన వస్తువులను వేలం వేసి వచ్చిన డబ్బులను సినీ పరిశ్రమలోని పేద కళాకారులకు ఇస్తున్నారు. ఇందులో భాగంగా 'అదుర్స్, మగధీర, సింహా" వంటి చిత్రాల్లో హీరోలు ఉపయోగించిన వస్తువులను వేలం వేసిన 'మా" మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిగా 'కొమరంపులి" చిత్రంలోని తుపాకిని వేలం వేయడానికి ప్రయత్నిస్తోంది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ పులి తుపాకి ఎస్ జె సూర్య ఎఆర్ రెహమాన్ అదుర్స్ మగధీర సింహా pawan kalyan puli gun sj surya ar rahman adurs magadheera simha


Click it and Unblock the Notifications











