కేవలం 10 రోజులే.. కానీ పవన్ కళ్యాణ్‌కి ఎంత ముడుతోందో తెలుసా..?

Recommended Video

Pawan Kalyan's Remuneration For Pink Remake

తెలుగు చిత్రసీమలో పవన్ కళ్యాణ్‌ అంటే ఆ క్రేజే వేరు మరి. ఆన్ స్క్రీన్‌పై, ఆఫ్ స్క్రీన్‌పై ఎక్కడైనా పవన్ రూటే సపరేటు. అందుకే ఆయనకున్న ఫాలోయింగ్ మరే హీరోకి కూడా లేదు. 'అజ్ఞాతవాసి' సినిమాతో సినీ రంగానికి కొంత విరామం ఇచ్చిన పవన్.. ఇటీవలి కాలంలో రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు తిరిగి మరోసారి వెండితెర వైపు ఓ లుక్కేస్తున్నాడు పవర్ స్టార్. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరోకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

వేడెక్కిన ఏపీ రాజకీయాలు.. పవన్

వేడెక్కిన ఏపీ రాజకీయాలు.. పవన్

వేడెక్కిన ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్.. దర్శక నిర్మాతల కోరిక మేరకు మరోసారి ముఖానికి రంగేసుకోబోతున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

 పవన్ కళ్యాణ్ లీడ్ రోల్.. అతిత్వరలో

పవన్ కళ్యాణ్ లీడ్ రోల్.. అతిత్వరలో

హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాకు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషించనున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించనున్నారు. అతిత్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.

కన్ఫర్మ్.. ఏకంగా 50 కోట్లు

కన్ఫర్మ్.. ఏకంగా 50 కోట్లు

ఇలా పవన్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పారితోషికంపై ఓ ఆసక్తికర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం పవన్ తీసుకునే పారితోషికం 50 కోట్లుగా చెప్పుకుంటున్నారు జనం.

 దటీజ్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్

దటీజ్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్

ఈ పిన్ రీమేక్ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ లాయర్ పాత్రలో అభిమానులకు కనువిందు చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఈ సినిమాలో పవన్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుందట. దీంతో ఈ వార్తలు చూసి.. ''10 రోజుల్లో 50 కోట్లు.. దటీజ్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్'' అని గొప్పగా ఫీల్ అవుతున్నారు ఆయన అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X