పవన్ కళ్యాణ్ 15కోట్ల టార్గెట్ రీచ్ అవుతాడా...!?
నిన్న మొన్నటి వరకు ఒక్క సినిమా చేయడానికే ఓపిక లేనట్టు ఏళ్ల తరబడి అదే సినిమాని సాగదీసి నిర్మాతలకి నరకం చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అల్లరి నరేష్ తో సమానంగా పోటీ పడుతూ ఏకంగా ఆరు సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. ఇంతకాలం లేని తొందర పవన్ కళ్యాణ్ కి ఇప్పడు ఎందుకు వచ్చిందనేది చర్చనీయాంశమవుతోంది. ఇన్నేళ్లుగా పవన్ సంపాదించుకున్నది ఏమీ లేదు. తన అన్న, అన్న బావతో పోలిస్తే పవన్ దగ్గర ఏమీ లేదనే చెప్పాలి. ఇప్పటికి మేలుకుని సంపాదించడానికి పవన్ నడుం కట్టాడో, లేక నలబై దాటిపోయాయి కనుక ఇక నటించడానికి ఎన్నో రోజులు లేవని తొందర పడుతున్నాడో తెలీదు కానీ మొత్తానికి పవన్ ఇప్పుడు ఏడాదికి పదిహేను కోట్ల వరకు సంపాదించేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు...
pawan kalyan teen maar the shadow gabbar singh chiranjeevi పవన్ కళ్యాణ్ తీన్ మార్ ది షాడో గబ్బర్ సింగ్ చిరంజీవి అల్లు అరవింద్


Click it and Unblock the Notifications