రవితేజ పవర్ తో 'తిలక్' గా మారున్న పవన్ కళ్యాణ్...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తన సినిమా కు పెట్టాలనుకున్న పవర్ టైటిల్ ను రవితేజ కాపి కొట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం లోవస్తున్న సినిమాకుపవర్ అని పేరు పెట్టారు. నిజానికి ఈ పేరును పవన్ జన్మదినం రోజు ప్రకటిద్దమనుకున్నారు. కాని రవితేజ సినిమా కు పెట్టుకోవడం తో పవన్ టీం డైలమ లో పడింది.
అసలు ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్ సినిమాకి పెట్టాలనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'కాళి" టైటిల్ ని మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ ఈ యూనిట్ మాత్రం ఈ టైటిల్ ని మార్చి'పవర్" అని పెట్టాలనుకున్నారట. ఇప్పుడు రవితేజ సినిమాకి ఈ టైటిల్ ఫిక్స్ అయిపోవడంతో పవన్ కళ్యాణ్ సినిమాకి మరో టైటిల్ ని పరిశీలించాలని ఈ యూనిట్ భావిస్తోందట. 'తిలక్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం...
pawan kalyan ravi teja gabbar singh kali meher ramesh పవన్ కళ్యాణ్ రవితేజ గబ్బర్ సింగ్ కాళీ మెహర్ రమేష్


Click it and Unblock the Notifications