పవన్ కళ్యాణ్ తో నిక్షేపంగా లిప్ కిస్ ఇస్తానంటోన్న త్రిష....
హిందీలో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొనే జంటగా రూపొందిన 'లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని తెలుగు లో(ఖుషి)గా పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో గణేష్ బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా హిందీ చిత్రంలో సైఫ్, దీపికాల మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. ఈ ఘాటు సన్నివేశం తెలుగులో ఉంటుందా? కథ కు అవసరమయ్యే ఆ సీన్ ను చేయాల్సి వుంది. అయితే పవన్ కళ్యాణ్ కి త్రిష పెదవి ముద్దు ఇస్తుందా? అనే చర్చలు ఫిల్మిం సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి. త్రిష గురించి తెలిసినవారు మాత్రం తమిళ్ హీరో శింబుకే( ఏ మాయ చెసావె) విన్నైథాండి వరువాయ్ లో లిప్ లాక్ వేసింది అలాంటిది పవర్ పవన్ కళ్యాణ్ కి నిక్షేపంగా లిప్ కిస్ ఇస్తుందని అంటున్నారు. మరి భార్య విధేయుడు పవన్ కళ్యాణ్ ఈ సన్నివేశంలో నటిస్తాడా.
పవన్ కళ్యాణ్ త్రిష లవ్ ఆజ్ కల్ సైఫ్ అలీఖాన్ దీపికా పదుకొనే pawan kalyan trisha love aaj kal saif ali khan deepika padukone


Click it and Unblock the Notifications