పవన్ కళ్యాణ్ కి ఆ బాలీవుడ్ సూపర్ స్టార్ సలహా ఇస్తే పొమ్మన్నాడా?
పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫోన్ చేసాడని, గబ్బర్ సింగ్ రీమేక్ గురించి కొన్ని సలహాలు ఇస్తే కాదన్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా వినపడుతోంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఒరిజనల్ అయిన దబాంగ్ ని హిందీలో సల్మాన్ చేయటంతో ఆ సినిమా రీమేక్ రైట్స్ పవన్ కొన్నాడని తెలుసుకుని, ఆ సినిమా కేవలం క్యారక్టైరేజషన్ మీద ఆడిందని చెప్పటానికే ఫోన్ చేసాడని చెప్పుకొంటున్నారు. అయితే ఎంతసేపూ తన సలహాలు ఎదుటివారికి ఇంజెక్టు చేయటమే కాని, తాను ఎవరి సలహాలు వినటానకి ఇష్టపడని పవన్ ఆయన్ని బేకాతరుగా మాట్లాడడానికి చెప్తున్నారు. అయితే దీన్ని కొంతమంది మాత్రం నమ్మటం లేదు.సల్మాన్ ఖాన్ అస్సలు ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడతేనే తిక్కగా సమాధానం చెప్పుతాడు అట్లాంటిది స్వయంగా ఫోన్ చేసేంత సీన్ లేదు అంటున్నారు అదీ సంగతి.


Click it and Unblock the Notifications











