పవన్ కళ్యాణ్ కోసం మరో డిఫరెంట్ టైటిల్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరికొన్ని గంటల్లో వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నెవర్ బిఫోర్ అనేలా పింక్ రీమేక్ తో సరికొత్తగా ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బూకింగ్స్ జోరు చూస్తుంటే మొదటిరోజే సాలీడ్ కలెక్షన్స్ అందుకునేలా ఉందని అనిపిస్తోంది. ఏప్రిల్ 9న న్యూ రికార్డ్స్ క్రియేట్ అవ్వడం కాయమని దిల్ రాజు కూడా కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే వకీల్ సాబ్ తో హిట్టు కొడితే ఆ తరువాత వచ్చే సినిమాలపై అంచనాలు ఈజీగా పెరిగిపోతాయని చెప్పవచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు బిజీగా ఉన్నాడు.

Pawan kalyan upcoming project interesting title

అయితే సినిమాకు ఒక టైటిల్ ను ఆనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. సినిమా కథకు తగ్గట్లుగా ఉండేలా 'సంచారి' అనే టైటిల్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇంకా ఈ టైటిల్ పై తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. కేవలం చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు మరోసారి పూర్తి కథను చెప్పిన అనంతరం టైటిల్ గురించి కూడా మాట్లాడి ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి 'సంచారి' టైటిల్ పై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X