Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Ustaad Bhagat Singh Story: పవన్ మూవీ స్టోరీ లీక్.. చిరంజీవి హిట్ సినిమాలా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా!
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మధ్యలో కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్టోరీలైన్ బయటకు వచ్చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

రీఎంట్రీలో ఫుల్ స్పీడుగా పవన్
రీఎంట్రీలో
ఫుల్
స్పీడుగా
పవన్
పవర్
స్టార్
పవన్
కల్యాణ్
'వకీల్
సాబ్'
అనే
చిత్రంతో
కమ్‌బ్యాక్
అయిన
విషయం
తెలిసిందే.
ఎన్నో
అంచనాలతో
వచ్చిన
ఈ
మూవీ
కొన్ని
సమస్యల
కారణంగా
కలెక్షన్లను
పెద్దగా
రాబట్టలేదు.
దీని
తర్వాత
అంటే
కొద్ది
రోజుల
క్రితమే
'భీమ్లా
నాయక్'
అనే
సినిమానూ
చేసి
ఫ్యాన్స్‌కు
ట్రీట్స్
ఇచ్చాడు.
ఈ
రెండు
చిత్రాల
ఫలితాలను
పట్టించుకోకుండా
పవన్
సినిమాలు
చేస్తున్నాడు.
నటి
సురేఖ
వాణి
అందాల
ఆరబోత:
షర్ట్
విప్పేసి..
ప్యాంట్
లేకుండా
వామ్మో!

పవర్ స్టార్ ఫోకస్ ఆ మూవీపైనే
పవర్
స్టార్
పవన్
కల్యాణ్
ఇప్పటికే
పలు
చిత్రాలు
ఓకే
చేసినా
ప్రస్తుతానికి
'హరిహర
వీరమల్లు'
మూవీ
మీదే
ఎక్కువగా
ఫోకస్
చేశాడు.
క్రిష్
జాగర్లమూడి
తెరకెక్కిస్తోన్న
ఈ
చిత్రం
మొగల్
చక్రవర్తుల
కాలం
నాటి
కథతో
రాబోతుంది.
భారీ
బడ్జెట్‌తో
రూపొందుతోన్న
ఈ
మూవీ
షూటింగ్
చాలా
వరకూ
పూర్తైంది.
ఇక,
దీన్ని
త్వరగా
పూర్తి
చేయాలని
పవన్
టార్గెట్
పెట్టుకున్నాడు.

అది ఉండగానే... సుజిత్‌తోనూ
'వకీల్
సాబ్'
మూవీ
చేస్తోన్నప్పుడే
పవన్
కల్యాణ్
గతంలో
'గబ్బర్
సింగ్'
వంటి
భారీ
విజయాన్ని
అందించిన
హరీశ్
శంకర్‌తోనూ
'భవదీయుడు
భగత్
సింగ్'
అనే
సినిమా
ప్రకటించాడు.
కానీ,
ఈ
మూవీని
మాత్రం
పట్టాలెక్కించలేదు.
ఈ
క్రమంలోనే
ఇటీవలే
సాహో
ఫేం
సుజిత్‌తో
కలిసి
ఓ
గ్యాంగ్‌స్టర్
స్టోరీతో
సినిమాను
ప్రకటించాడు.
దీంతో
ఈ
చిత్రంపై
అంచనాలు
ఏర్పడ్డాయి.
బీచ్‌లో
రెచ్చిపోయిన
దీపికా
పిల్లి:
టాప్
కిందకు
జరిపి
హీటు
పెంచేలా!

ఆగిపోలేదు.. కొత్తగా రాబోతుంది
సుజిత్‌తో సినిమాను ప్రకటించడంతో హరీశ్ శంకర్‌తో అనుకున్న 'భవదీయుడు భగత్ సింగ్' ప్రాజెక్టును పవన్ కల్యాణ్ ఆపేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఆదివారమే దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా జరిపేసి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు.

ఆ మూవీకి రీమేక్‌గా వస్తుందని
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'తేరీ'కి రీమేక్‌గా రాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమాను చేయొద్దని సోషల్ మీడియాలో ట్రెండ్స్ సెట్ చేశారు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Bigg
Boss
Winner:
నాగార్జున
సంచలన
ప్రకటన..
ఇనాయాతో
పాటు
మరొకరు
ఔట్..
షో
చరిత్రలోనే
తొలిసారి

అదే కథతో.. కాకపోతే సరికొత్తగా
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతోన్న నేపథ్యంతో తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్టోరీలైన్ బయటకు వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది 'తేరీ'కి రీమేక్‌గానే వస్తుందట. కాకపోతే కొన్ని సన్నివేశాలు మినహా మిగిలిన భాగమంతా 'భవదీయుడు భగత్ సింగ్' కోసం రాసుకున్న స్టోరీతోనే దీన్ని రూపొందిస్తారని టాక్.

ఠాగూర్‌లో పాత్రలా పవర్ స్టార్
'తేరీ'
సినిమాలో
విజయ్
బేకరీ
యజమానిగా
కనిపిస్తాడు.
కానీ,
'ఉస్తాద్
భగత్
సింగ్'
మూవీలో
మాత్రం
ఠాగూర్‌లో
చిరంజీవిలా
పవన్
కల్యాణ్
కూడా
ప్రొఫెసర్‌గా
దర్శనమిస్తాడట.
ఫ్లాష్‌బ్యాక్‌లో
మాత్రం
పవర్‌ఫుల్
పోలీస్
ఆఫీసర్‌గా
రచ్చ
చేస్తాడని
అంటున్నారు.
ఇప్పటికే
తెలిసిన
కథ
కావడంతో
ఇందులో
ట్రీట్‌మెంట్
మాత్రం
మరింత
కొత్తగా
ఉంటుందని
తెలిసింది.