పవర్ స్టార్ కొత్త సినిమా టైటిల్ ‘పవర్’

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవాణియాలు నటిస్తున్నారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు షాడో లేదా కాళి అనే టైటిల్ పెట్టాలని నిన్నటి వరకు యోచించారు. అయితే తాజాగా ఈ రెండు కాకుండా 'పవర్" అనే టైటిల్ ను దర్శక నిర్మాతలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

శోభు యార్లగడ్డ, నీలిమా తిరుమల శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అడవి శేష్, జాకీ ష్రాఫ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్.

రవితేజ-మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు కూడా 'పవర్" అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి దర్శకత నిర్మాతలు దీనిపై స్పందిస్తే తప్ప ప్రేక్షకుల్లో ఉన్న అయోమయం తొలగిపోయే అవకాశం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X