‘ఖైదీ నెం 150’ కలెక్షన్లపై బాలయ్య సెటైర్?
చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ కలెక్షన్ల గురించి ఆ చిత్ర నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రకటిస్తున్న నేపథ్యంలో.... బాలయ్య పరోక్షంగా ఖైదీ కలెక్షన్లపై సెటైర్ వేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
హైదరాబాద్: బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండి పోయే భారీ విజయం సాధించడంతో కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి చిత్ర యూనిట్ ను తన పార్క్ హయత్ హోటల్ లో సన్మానించారు.
ఈ సందర్భంగా బాలయ్య .... సినిమా కలెక్షన్ల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఎవరి సినిమాలు ఎక్కువ వసూలు చేస్తాయో ప్రజలకు తెలుసు. రికార్డుల గురించి, నంబర్ల గురించి నేను పట్టించుకోను. నా అభిమానులే ఇవన్నీ చూసుకుంటారు. వాళ్లే నాకు సర్వస్వం అని బాలయ్య కామెంట్ చేసారు.

సెటైర్ ?
చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150' కలెక్షన్ల గురించి ఆ చిత్ర నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రకటిస్తున్న నేపథ్యంలో.... బాలయ్య పరోక్షంగా ఖైదీ కలెక్షన్లపై సెటైర్ వేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కూతుళ్ళతో కలిసి కేక్ కటింగ్ : గర్వంగా ఉందన్న బాలయ్య (ఫోటోస్)

సుబ్బిరామిరెడ్డి
పెళ్లి వేడుకలో అమితాబ్, పవన్ కళ్యాణ్, రజనీ, చిరు, బాలయ్య ఇంకా స్టార్స్ (ఫోటోస్)
కళాబంధు, నటుడు, నిర్మాత, ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ ప్రముఖుడు టి సుబ్బిరామిరెడ్డి... మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది. పెళ్లి వేడుకలో అమితాబ్, పవన్ కళ్యాణ్, రజనీ, చిరు, బాలయ్య ఇంకా స్టార్స్ సందడి చేసారు. ఫోటోల కోసం క్లిక్ చేయండి.
/news/t-subbirami-reddy-s-grand-son-keshav-marriage-056312.html



Click it and Unblock the Notifications











