హీరోయిన్స్ అండర్ వేర్స్ పైనే..
ఏదైనా మీడియామీట్ లేదా ఆడియో పంక్షన్ జరుగుతున్నప్పుడు కెమెరామెన్స్ ఇప్పుడు హీరోయిన్స్ కాళ్ళ మధ్యే కాన్సర్టేట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కావాలనే కొంతమంది హీరోయిన్స్ పబ్లిసిటీ కోసం అండర్ వేర్ కనపడేలా కూర్చోవటం వారిని ఆకర్షిస్తోంది. తొడలు కనపడేలా కూర్చోవటం మొదట త్రిష మొదలై, శ్రియ, మధురిమ, ప్రియమణి వంటి వారితో ముందుకెళ్ళోంది. ఈ ఫొటోలుకు నెట్లో మంచి రేటింగ్ రావటంతో వారు వాటిని వెబ్ సైట్స్ కి అమ్మకం చేస్తున్నారు.
వారు వాటిని ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శించటం జరుగుతోంది. ఇన్నాళ్ళూ తెలిసి జరుగుతున్న ఈ భాగోతం కొంతమంది హీరోయిన్స్ కి ఇబ్బంది గా మారిందని అంటున్నారు. ఇలాంటివి ఇష్టం లేకపోయినా కెమెరా కన్ను అక్కడే ఉండటంతో పొరపాటున కూడా వాటిలో పడకుండా ఉండేందుకు దృష్టి మొత్తం పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. దర్శక, నిర్మాతల కోరిక మేరకు మోడ్రన్ డర్స్ లు వేసుకొస్తాం..ఇక్కడ చూస్తే ఇలాంటి సిట్యువేషన్ ఉంటోందంటున్నారు. కొందరు హీరోయిన్స్ తమను తాము పబ్లిసిటీ చేసుకోవటానికి చేసిన ఈ పని మరికొందరుకి ఇబ్బందిని తెచ్చిపెడుతోందనేది నిజం.


Click it and Unblock the Notifications











