twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బిజినెస్ మేన్‌’లో ఆ పాట కాపీనా..?

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు హీరోగా వచ్చిన 'దూకుడు' సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా భారీ విజయం సాధించడంతో..తర్వాత వస్తున్న 'బిజినెస్ మేన్' సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన బిజినెస్ మేన్ ఆడియోకి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మనసును గాయ పరిచే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

    బిజినెస్ మేన్ సినిమాలోని 'PILLA CHAO' అనే సాంగగ్ ట్యూన్స్...ఓ ఇటాలియన్ ఫోక్ సాంగ్ నుంచి కాపీ కొట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా యూట్యూబ్ లో దర్శనం ఇస్తోంది. మరి దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

    పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బిజినెస్ మేన్ ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. మహేష్ బాబు సరసన కాజల్ రొమాన్స్ చేస్తోంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Thaman's latest movie Businessman movie songs are rocking with new king of tunes. But teasing song Pilla Chao which stood as the Highlight of the album was copied Italian Song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X