»   » వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మరో టీవీ నటి?

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మరో టీవీ నటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
TV actress
హైదరాబాద్: పలువురు సినిమా, టీవీ హీరోయిన్లు ఇటీవల వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్నోఆశలతో నటనా రంగంలోకి అడుగు పెట్టే పలువురు తారలు పరిస్థితుల ప్రభావంతో కొందరు, ఈజీ మనీకి అలవాటు పడి మరికొందరు, అవకాశాలు తగ్గిపోయి బ్రతుకుదెరువుకోసం ఈ తప్పుడు దారిని ఎంచుకుంటున్నారు.

తాజాగా మరో టీవీ నటి పట్టుబడ్డట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో ఆమె రెడ్ హాండెడ్‌గా పట్టుబడిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆమె ఎవరు? అనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉండటంతో పోలీసులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా వ్యభిచారంలో పట్టుబడ్డ హీరోయిన్లు....తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈమె మాత్రం పోలీసుల ముందు తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ లింక్ ఉండటంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఇప్పటి వరకు సీనియర్ నటి కిన్నెర, యమునలతో పాటు భువనేశ్వరి, సైరా భాను, జ్యోతిలతో పాటు పలువురు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు. గత నెలలో టీవీ నటి శ్రావణి కూడా పట్టుబడింది. ఇదే నెలలో నటి ఐష్ అన్సారీ వ్యభిచార రాకోట్ రన్ చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.

English summary
Film Nagar rumour is that, TV actress arrested in prostitution. The actress name is not revealed to media circles due to her political background.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu