ప్రవిత్రమైన స్థలంలో పాడు పని చేసి కొండల్లో దాక్కొన్న రవితేజ డగ్స్ బ్రదర్
ఆ మధ్య డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రవితేజ సోదరుల్లో ఒకడైన భరత్ తాజాగా మరో రకంగా వార్తల్లోకి ఎక్కాడు. తిరుమల కొండపై అతను సిగరెట్ కాలుస్తున్నప్పుడు మీడియా కంట పడ్డాడు. మీడియాను చూడగానే సిగరెట్ విసిరేసి కాస్త దూరంగా వెళ్ళి దాక్కున్నాడట. అది మాములు సిగరెట్టా?లేక నార్కోటిక్ దట్టించిన సిగరెట్టా? అనే విషయం పై చర్చలు సాగుతున్నాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళినట్టు లేదు. ఒక వేళ వెళ్ళినా సైలెంట్ గా ఉండిపోయారేమో. పవిత్రమైనా తిరుమలలో కనీస విలువలు పాటించకుండా భరత్ ఇలా చేయడం ఏ మాత్రం హర్షనీయం కాదు.


Click it and Unblock the Notifications











