ఆమె పోస్టరే యాక్సిడెంట్స్ కి కారణం?

అక్కడ చెప్పుకునే సమాచారాన్ని బట్టి ముగ్గురు యువకులు ఈ ఏక్సిడెంటుకు గురిఅయ్యారని, ఒకరి పరిస్ధితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ వేసిన దగ్గర నుంచి అంతా ఆమెని బికినీ పూజా అని ముద్దుగా పిలుస్తున్నారుట. ఇక ఈ విషయాలని ఆమె ఖండిస్తోంది. జరిగిన ప్రమాదాలు తన వల్లే అని రుజువు అయితే తనే వెళ్ళి వారి ఖర్చంతా భరిస్తామని చెప్తోంది. ఇక ఈ సంఘటనతో హ్యాపీగా ఉన్నది దర్శక,నిర్మాతలు. ఈ ఫ్రీ పబ్లిసిటీ వారిని ఆనందంలో ముంచి తేల్చుతోంది. అయితే త్వరలో మహిళా సంఘాల కన్ను వీటిపై పడనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











