ఆ రేప్ స్కాండల్ మాదిరే...బిగ్ బాస్ షోలో?

By Bojja Kumar

బిగ్ బ్రదర్ రియాల్టీషో బ్రెజిలియన్ వెర్షన్‌లో ఇటీవల దారుణ సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాటిస్పేట్ చేస్తున్న డేనియల్ అనే పురుష మోడల్ తన సహచర మోడల్ పై అత్యాచారం చేశాడు. లైవ్ కెమెరాలన్నీ తమను గమనిస్తున్నాయనే విషయాన్ని కూడా మరిచి తాగిన మత్తులో ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆ విషయం పక్కన పెడితే...మనదేశంలో జరుగుతున్న బిగ్ బాస్ 5 రియాల్టీ షోలో నెల రోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేప్ సంఘటన కాక పోయినా...అలాంటి ప్రయత్నమే జరిగిందని అంటున్నారు. ఈ షోలో పాటిస్పేట్ చేస్తున్న పూజా మిశ్రా ఆకాష్‌దీప్ సైగల్ తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, తాను నిద్రలో ఉండగా అసభ్యంగా ప్రవర్తించాడని నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది.

అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించినా ఇంత లోతుగా ఎవరూ ఆలోచించ లేదు...తాజాగా బిగ్ బ్రదర్ షోలో రేప్ సంఘటన వెలుగులోకి రావడంతో బిగ్ బాస్ 5లో నెల రోజు క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసుకుని, బిగ్ బ్రదర్ రేప్ స్కాండల్‌కు...పూజా మిశ్రా కంప్లైంట్ కు పోలిక పెట్టి చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X