నాగార్జున బాస్ సినిమాలో కనిపించి అలరించిన పూనం బజ్వా తన అమాయికమైన ఫేస్ తో కనిపిస్తూ.. తన భారీ అందాలతో రెచ్చగొట్టి ఎంతటి వాళ్ళనైనా గులాములను చేస్తుంది. దాంతో ఆమెకు డిసెంబర్ ధర్టీ ఫస్ట్ నైట్ డాన్స్ పోగ్రామ్ కి చాలా డిమాండ్ వచ్చింది. అయితే మంచి ఆదాయం తో పాటు..రిప్యుటేషన్ ఉన్న క్లబ్ లో డాన్స్ కి ఒప్పుకోవాలని వెయిట్ చేసింది. ఇవన్నీ చూసిన ఓ క్లబ్ వారు అన్ని నచ్చి నాలుగు లక్షలు ఆ మిడ్ నైట్ రాత్రికి ఇస్తామని ముందుకొచ్చారు.అయితే వారు డాన్స్ లో మంచి మసాలా కురిపించాలని కోరారని సమాచారం. మొదట ఆమె కాదన్నా తర్వాత శ్రేయాభిలాషులు,సీనియర్స్ సర్ది చెప్పి ఇలాంటివి ఒప్పకుంటే ఆ మాత్రం హాట్ గా ఉండాలని చెప్పారుట. దాంతో సరే అందని సమాచారం.