'పూరీ'కి 'జగన్' భారీ ముడుపులు??

By Staff

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రకటన అనంతరం చాలా మంది హిట్ దర్శకుడిగా మంచి ఫామ్ లో వున్న పూరీ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడబ్బా అని ఆశ్చర్యపోయారు. అదీ వరుస ఫ్లాపులతో డిజాస్టర్ హీరోగా, ఐరన్ లెగ్ గా వివిధ రకాలా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కథానాయకుడిగానా అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. కానీ ఈ సినిమా చెయ్యడానికి గల అసలు కారణం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది.

అసలు విషయం ఏంటంటే ఈ సినిమా చెయ్యడానికి పూరీ జగన్నాథ్ కు వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ నజరానా ముట్టిందని సమాచారం. ఈ సినమాకు దర్శకత్వం వహించడానికి గాను పూరీకి జగన్ నుండీ నాలుగు కోట్ల రూపాలు ముట్టాయని సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వైష్ణో అకాడమీ బ్యానర్ పై రూపొందుతోంది. 'లోకనాయకుడు', 'రాజశేఖర్ రెడ్డి' టైటిల్స్ పరిశీలనలో వున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X