సెక్స్ చిత్రాల తారను తీసుకొచ్చేది అందుకేనా?

By Bojja Kumar

కలర్స్ ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 5 షో చూసేవారి సంఖ్యను పెంచేందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులు తరచూ కొత్త కొత్త సెలబ్రిటీలను ఈ షోలో ఇంట్రీ ఇప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షో నిర్వాహకులు మరో ప్లాన్ వేశారు. పెద్దలకు మాత్రమే పరిమితం అయిన సెక్స్ చిత్రాల్లో నటించే తారను ఈ షోలోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమె పేరు సన్నీ లియాన్. ఇండో-కెనడియన్. సెక్స్ చిత్రాల తార. ఈమె అసలు పేరు కరణ్ మల్రోత్రా.

ఈ భామ తొలుత హోమో సెక్స్ వల్ చిత్రాల్లో నటించేది. 2008 నుంచి మగాళ్లతో కలిసి సెక్స్ చిత్రాల్లో నటిస్తోంది. 2010లో ఈ బామ టాప్ 12 ఎక్స్ రేటెడ్(పెద్దలకు మాత్రమే పరిమితం అయిన సెక్స్ చిత్రాలు)స్టార్ గా ఘనత సాధించిది కూడా.

బిగ్ బాస్ 5 లోకి సన్ని లియోన్ వస్తుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎట్టకేలకు ఫైనలైజ్ అయింది. ఈ వారంతో ఫోర్న్ స్టార్ బిగ్ బాస్ 5 కార్యక్రమంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X