పోసానికి మరో తలనొప్పి

ఇక ఈ గాలి శీను చిత్రం ఉటోపియా సమర్పణలో స్పప్నమూవీస్ పతాకంపై సి.ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్.కె.ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముమైత్‌ఖాన్ ఓ ఐటం సాంగ్ లో చేయనుంది.నా పేరే మధుబాల' అంటూ సాగే పాటను శ్రీలేఖ పాడగా మ్యూజిక్ ఐ థియేటర్‌లో రికార్డింగ్ చేసారు. అయితే పోసానికి ఈ విషయం ముందే చెప్పి సీన్స్ తీసామని కాబట్టి తమకేమీ సమస్య ఉండదని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక పోసాని అటు ఓడిపోయినందుకు బాద పడాలా లేక ఎమ్మేల్యేగా చేసిన కొద్ది పాటి సీన్స్ ని మరొకరు క్యాష్ చేసుకున్నందుకు బాధ పడాలా అనే సంగిద్గంలో ఉన్నట్లు తెలుస్తోంది.
posani krishna murali rajavari chepala cheruvu prajarajyam mental krishna gali seenu ప్రజారాజ్యం రాజా వారి చేపల చెరువు పోసాని మెంటల్ కృష్ణ


Click it and Unblock the Notifications