జీవిత,రాజశేఖర్లపై పోసాని సినిమా?

ఇక ఇప్పటికే ఛానెల్స్ లో తీవ్రంగా విరుచుకుపడుతున్న పోసాని తెరపై ఎంతలా వీరిని దుయ్యపెడతాడో అని అందరూ అనుకుంటున్నారు. మరి ఇది ముందే తెలుస్తోంది కాబట్టి జీవిత తన దర్శకత్వంలో రాబోతున్న సత్యమేవ జయితే లోనూ పోసానిపై డైలాగులు పెడుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ గవర్నమెంట్ లోనూ మళ్ళీ సత్యకృష్ణన్ హీరోయిన్ అని తెలుస్తోంది. అలాగే విజయశాంతి ప్రతిఘటన సినిమాకి చాలా దగ్గరగా ఈ స్క్రిప్టు ఉండే అవకాశం ఉందని ఓ టాక్ కూడా వినపడుతోంది.
movies telugu posani krishna murali rajasekhar jeevita prajarajyam మెంటల్ కృష్ణ చిరంజీవి రాజశేఖర్ జీవిత


Click it and Unblock the Notifications