ఓల్డ్ గెటప్‌లో ప్రభాస్! ఇక రెబల్ స్టార్ అభిమానులకు కనువిందే..

వెండితెరపై ఎలాంటి గెటప్‌లో అయినా అలరించగల సమర్ధుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా సినిమాలో ఓ డిఫెరెంట్ గెటప్‌లో ఆయన్ను చూపించబోతున్నారట ఆ చిత్ర దర్శకనిర్మాతలు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రయూనిట్ కరోనా ఎఫెక్ట్ కారణంగా తదుపరి షెడ్యూల్ వాయిదా వేసింది. ఈ సినిమాకి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ పరిశీలనలో పెట్టారు మేకర్స్.

Prabhas 20 Update: He Appears in Old Getup

రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కథ.. రెండు కాలాల్లో సాగుతుందని తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో అదరగొట్టనున్నారని ఇన్ సైడ్ టాక్. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

సాహో లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై రెబల్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ కెరీర్‌లో రాబోతున్న 20వ సినిమా ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X