'జల్సా' రోజునే 'బిల్లా'!

"బిల్లా" నిర్మాతలు కేవలం ఓపెనింగ్స్ నే నమ్ముకున్నారని చెప్పలేం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ లేకుండా రూపొందింది. అయితే విడుదలకు మంచి ముహుర్తం కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు పెద్ద పబ్లిసిటీ లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











