సాహో విడుదలకు ముందే ప్రభాస్ దూకుడు.. మరో సినిమా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2019 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. కనీవినీ ఎరుగని యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందుతుండంతో షూటింగ్ ఆలస్యం అవుతోంది.

Recommended Video

Director Dasarath Plans For Multi Starrer Movie

సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ దూకుడు పెంచబోతున్నాడు. ఆగష్టు మొదటి వారంలోనే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

Prabhas news movie will starts from August first week

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X