ఆ సబ్జెక్టుతోనే రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్?

ప్రస్తుతం ప్రభాస్..బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రభాస్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. కరుణాకరన్ దర్శకుడు. చక్కటి ప్రేమ కథ ఇది చెప్తున్నారు. డార్లింగ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి నిర్ణయించారు. అలాగే ఓ నెల రోజుల్లో ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మించే సినిమా మొదలవుతుంది. దశరథ్ దర్శకుడు. ఇదీ ప్రేమతో ముడిపడ్డ కుటుంబ కథే అని చెప్తున్నారు.ఇక ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే కామిడీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
రాజమౌళి రాఘవేంద్రరావు డార్లింగ్ ఏక్ నిరంజన్ ప్రబాస్ విశ్వామిత్ర దిల్ రాజు దశరధ్ మర్యాదరామన్న సునీల్ prabhas rajamouli magadheera viswamitra raghavendra rao bharavi sunil


Click it and Unblock the Notifications