For Daily Alerts
Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఆ సబ్జెక్టుతోనే రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రస్తుతం ప్రభాస్..బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రభాస్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. కరుణాకరన్ దర్శకుడు. చక్కటి ప్రేమ కథ ఇది చెప్తున్నారు. డార్లింగ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి నిర్ణయించారు. అలాగే ఓ నెల రోజుల్లో ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మించే సినిమా మొదలవుతుంది. దశరథ్ దర్శకుడు. ఇదీ ప్రేమతో ముడిపడ్డ కుటుంబ కథే అని చెప్తున్నారు.ఇక ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే కామిడీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజమౌళి రాఘవేంద్రరావు డార్లింగ్ ఏక్ నిరంజన్ ప్రబాస్ విశ్వామిత్ర దిల్ రాజు దశరధ్ మర్యాదరామన్న సునీల్ prabhas rajamouli magadheera viswamitra raghavendra rao bharavi sunil
Story first published: Wednesday, November 4, 2009, 19:18 [IST]
Other articles published on Nov 4, 2009