ప్రభాస్ 'రెబెల్' లో లీకైన డైలాగులు ఇవే...
ఇప్పుడు డైలాలుగు సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రభాస్ రెబెల్ చిత్రంలో డైలాగులు బయిటకు వచ్చాయి. ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం రెబెల్. ఈ చిత్రంలో డైలాగులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. అవి..
"నాకు అమ్మాయిలు అన్నా, సెల్ ఫోన్ లు అన్నా ఇష్టం ఉండవు, సెల్ ఫోన్ లో మెసేజ్ లు ఎక్కువ, అమ్మాయిల్లో డౌట్స్ ఎక్కువ, ఇవి మనకు సెట్ కావు"
"నాకు రామాయణం, మహాభారతం గురించి తెలియదు. అందులో ఉండే యుద్దాల గురించి తెలుసు. రండి కుమ్మేసుకుందాం.."
"సైలెంట్ కు, వైలెంట్ కు మధ్య బుల్లెట్ ఉంటుంది, నేను బుల్లెట్ ను కాదు మిస్సైల్ ని.."
"నా హైట్ 6 ఫీట్ 2 ఇంచెస్, నా బలువు 100 ఫీట్స్ చూస్తావా, మా అమ్మ నన్ను ముద్దుగా ఈఫిల్ టవర్ అని పిలుస్తుంది. ఈఫిల్ టవర్ ని ప్రీగా చూసుకో పర్లేదు, కానీ నా బలువు చూడాలంటే నీ ప్రాణం ఇవ్వాలి.."
"ఒక్కడు ఎదరు తిరిగితే తిరుగుబాటు.... అదే వంద మంది ఎదురు తిరిగితే అది పోరాటం"
"చరిత్రలో నిలచిపోయిన ఏ పోరాటం అయినా, వెనక ఉన్న వంద మంది గురించి చెప్పుకోలేదు... ముందుండి నడిపించిన ఒక్కడిని గురించి మాట్లాడుకున్నారు"
ఈ చిత్రానికి సంగీతం: తమన్ , కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్" స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.


Click it and Unblock the Notifications











