సలార్ ఓటీటీ రైట్స్.. ప్రభాస్ రెమ్యునరేషన్‌తో సమానం.. ఒక్క డీల్‌తో లాగేశారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేయడం కామన్. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ మార్కెట్ రేంజ్ అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్ తో బిజీగా ఉన్న రెబల్ స్టార్ సలార్ పనులను సగం వరకు తీసుకొచ్చాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

Recommended Video

Prabhas Salaar Creates All Time OTT Record | Filmibeat Telugu
ఎంత క్లారిటీ ఇచ్చినా..

ఎంత క్లారిటీ ఇచ్చినా..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో బిగ్ బడ్జెట్ సినిమా సలార్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ వేశారు. ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై కూడా అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో హీరోయిన్ గా శృతి హసన్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంత క్లారిటీ ఇస్తున్నా కూడా సలార్ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

సంక్రాంతి ప్లాన్ క్యాన్సిల్

సంక్రాంతి ప్లాన్ క్యాన్సిల్


దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూనే ఉన్నారు. రిలీజ్ డేట్ పై కూడా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట సినిమాను ఇదే ఏడాది చివరలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ కు మధ్యలో కాస్త బ్రేక్ పడటం వలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేంజ్ చేశాడు. సంక్రాంతికి అనుకున్నప్పటికి అప్పుడు ఫొటి ఎక్కువగా ఉండడం వలన వెనక్కి తగ్గారు.

సమ్మర్ లోనే రిలీజ్

సమ్మర్ లోనే రిలీజ్

సలార్ రిలీజ్ పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు ఇటీవల చిత్ర యూనిట్ మొత్తానికి ఎండ్ కార్డ్ పెట్టేసింది. సినిమాను 2022 ఏప్రిల్ 14 రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. బ్లాక్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ లుక్కుతో కనిపిస్తున్నాడు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

భారీ స్థాయిలో ఓటీటీ డీల్

భారీ స్థాయిలో ఓటీటీ డీల్

ఇక సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులపై అమెజాన్ ప్రైమ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అన్ని భాషల్లో హక్కులను పొందడానికి ఆ సంస్థ 100కోట్ల నుంచి 120కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. డీల్ ఆల్ మోస్ట్ సెట్టయినట్లు టాక్ వస్తోంది. ఒకవేళ 100కోట్లకు అమ్మితే ఆల్ మోస్ట్ ప్రభాస్ కు ఇచ్చిన రెమ్యునరేషన్ వాళ్ళకు రిటర్న్ వచ్చినట్లే. ఇక సినిమా విడుదల తరువాత ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X