కాస్ట్ ఫీలింగ్ తో ఆ డైరక్టర్ ని ప్రభాస్ ...

By Srikanya

రవితేజతో వీర అనే డిజాస్టర్ చిత్రం ఇచ్చిన రమేష్ వర్మకు ప్రబాస్ డేట్స్ అవకాసం ఉందని తెలుస్తోంది. కర్ణ టైటిల్ తో ఓ కథ ని రీసెంట్ గా వినిపించినట్లు సమాచారం. కాస్ట్ పీలింగ్ ని వర్కవుట్ చేసి రవితేజ లాగానే ప్రభాస్ ని పడగొట్టారని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది.ఇక వీర కు ముందే ఈ ఐడియాతో ప్రబాస్ ని కలిసిన రమేష్ వర్మ ఇప్పుడు అదే పనిమీద ఉన్నాడని చెప్తున్నారు. మిస్టర్ ఫర్ ఫెక్ట్ హిట్ తో జోరు మీదున్న ప్రబాస్ ప్రస్తుతం రెబెల్ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చిత్రం కమిటయ్యాడు. రాజమౌళి చిత్రం పూర్తయ్యే సరికి లేటవుతుందని ఈ చిత్రం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక రమేష్ వర్మ కూడా సిద్దార్దతో శ్రీశ్రీ చిత్రం ప్లాన్ చేసాడు కానీ అది త్వరగా మూవ్ అయ్యేటట్లు కనపడకే ఈ వైపు కూడా ఓ రాయి విసురుతున్నట్లు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X