ప్రేమించిన అమ్మాయితోనే వివాహం.. మళ్లీ పెళ్లికి సిద్దమైన ప్రభుదేవా

హీరో, డైరెక్టర్, డ్యాన్సర్, కొరియోగ్రఫర్.. ఇలా ఎన్నో రకాలుగా తన ప్రతిభను చూపించాడు.. ఇండియన్ మైఖేల్ జాక్సన్‌లా గుర్తింపు పొందాడు ప్రభుదేవా. అలాంటి ప్రభుదేవా పర్సనల్ లైఫ్ మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతూనేఉంటుంది. ప్రభుదేవా తన మొదటి వివాహాన్ని నయన తార కోసం పెటాకులు చేసుకోవడం అప్పట్లో పెను సంచలనానికి దారి తీసింది. నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ప్రభుదేవా.. ఆ తరువాత అనూహ్య కారణాలతో ఒంటరిగానే మిగలాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభుదేవా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

మొదటి వివాహం..

మొదటి వివాహం..

ప్రభుదేవా, రమాలత్‌ని ప్రేమించి 1995లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నయన్‌తో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను వివాహం చేసుకోవడం కోసం రమాలత్‌కి విడాకులు కూడా ఇచ్చాడు. ఆ తరువాత నయన్ ప్రభుదేవాల కథ సుఖాంతం అవుతుందని అంతా భావించారు.

నయన్‌తో బ్రేకప్.2

నయన్‌తో బ్రేకప్.2

నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. చివరకు నయన్‌తో వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ చివరి నిమిషంలో వీరి బంధానికి బ్రేకులు పడ్డాయి, నయన్‌కు ప్రభుదేవా ఆంక్షలు విధించడమే బంధానికి బీటలుపారేట్టు చేసిందని గుసగుసలు విధించాయి.

ఎవరికి వారే..

ఎవరికి వారే..

నయనతారతో వ్యవహారం చెడిన తరువాత ఎవరికి వారే అన్నట్టు మారింది. అప్పటి నుంచి ప్రభుదేవా సింగిల్‌గానే ఉన్నాడు. కానీ నయన్ మాత్రం వెంటనే మళ్లీ ప్రేమలోపడింది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణ నడిపిస్తోంది. అయితే ప్రభుదేవా ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీ అవుతోన్నట్టు సమాచారం.

Recommended Video

#Maharshi | Is Salman Khan Going To Remake Maharshi In Bollywood? || Filmibeat Telugu
బంధువుల అమ్మాయితోనే..

బంధువుల అమ్మాయితోనే..

గత కొన్ని రోజులుగా మేన కోడలు (శోభ) వరుస అయ్యే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటోన్న ప్రభుదేవా, ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే ప్రభుదేవా పెళ్లి చేసుకుంటే అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X