ప్రకాష్ రాజ్ భార్యకు అన్యాయం

అయితే లలితకుమారి ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనలేదు. వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఇరు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్-లలిత కుమారిలతో ప్రేమ వివాదం. 1993లో వారద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. లలిత కుమారి గ్లామరస్ నటి 'డిస్కో' శాంతికి స్వయాన చెల్లెలు. ఇక ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో ప్లే బోయ్ అని అందుకే భార్యను ఎంతో కొంత భరణం ఇచ్చి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. అయితే లలిత కుమారి మాత్రం తన భర్తకు విడాకులు ఇవ్వటానికి ఆసక్తి చూపటం లేదని, అలాగే కాంపన్సేషన్ గా ఇచ్చే డబ్బు మీద కూడా ఇంట్రస్టు చూపటం లేదని వినపడుతోంది. తన భర్త, తన పిల్లలుతో కలిసి ఉండటమే మంచిదని ఆమె భావిస్తోదంటున్నారు.
prakash raj chennai film circle lalitha kumari pooja disco shanthi ప్రకాష్ రాజ్ లలిత కుమారి విడాకులు పూజ


Click it and Unblock the Notifications