ప్రవరాఖ్యుడి పాఠాలు
మధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రవరాఖ్యుడు 'పెళ్ళైన కొత్తలో" జంటగా నటించిన జగపతి బాబు, ప్రియమణి జంటగా నటిస్తోన్న రెండవ చిత్రం ప్రవరాఖ్యుడు. ఈ సినిమాకు గణేష్ ఇందుకూరి నిర్మాత. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో సన్నవేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఆడవారికి ఆమడ దూరంలో ఉండే వాళ్లని ప్రవరాఖ్యుడ అంటూ ఉంటారు. మరి మహిళా కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన మా కథానాయకుడు ఎలాంటి వాడో తెర మీదే చూడాలి. కొందరు అందాల భామలు అతన్ని ఆటపట్టిస్తే ఏం చేశాడన్న సంగతి వినోదాత్మకంగా ఉంటుంది. డిసెంబరులో చిత్రాన్ని ప్నేక్షకుల ముందుకు తీసుకొస్తాం. కీరవాణి సమకూర్చిన బాణీలకు చైతన్యప్రసాద్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుందన్నారు. మరిన్ని పాత్రల్లో సునీట్ చలపతిరావు, పూజ, అనితానాధ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
pravarakyudu jagapathi babu priyamani pellaina kothalo madhan ganesh indukuri mmkeeravani ప్రవరాఖ్యుడు జగపతి బాబు ప్రియమణి పెళ్ళైన కొత్తలో మదన్ గణేష్ ఇందుకూరి యంయంకీరవాణీ


Click it and Unblock the Notifications