గర్భవతి కావడం వల్లనే హడావుడిగా హీరోయిన్ వివాహం?

హీరోయిన్ రియా సేన్ వివాహంపై రూమర్స్ మొదలయ్యాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చడం వల్లనే వివాహం చేసుకుందట.

By Bojja Kumar

బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ వివాహం మూడురోజుల క్రితం పుణెలో జరిగిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శివం తివారీని ఆమె పెళ్లాడారు. పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

 గర్భవతి కావడం వల్లనే

గర్భవతి కావడం వల్లనే

శివం తివారీ, రియా సేన్ మధ్య దాదాపు మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కొంతకాలంగా ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే ఇద్దరూ కలిసి విదేశీ ట్రిప్పుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో రియా సేన్ గర్భం దాల్చిందని, అందుకే హడావుడిగా వివాహ వేడుక నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Dileep Always Tried To Take Revenge on that Actress | Filmibeat Telugu
అందుకే హడావుడి లేదా?

అందుకే హడావుడి లేదా?

సినీ సెలబ్రిటీలు పెళ్లి వేడుకల్లాంటివి సింపుల్ గా జరుపుకున్నా.... వెడ్డింగ్ రిసెప్షన్ లాంటివి గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. అయితే రియా సేన్-శివం తివారి పెళ్లి విషయంలో ఈ హడావుడి కూడా లేక పోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

ప్రముఖ వెడ్ సైట్ కథనం..

ప్రముఖ వెడ్ సైట్ కథనం..

బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్ సైట్ రియా సేన్ గర్భవతి కావడం వల్లనే పెళ్లి వేడుక ఇలా హడావుడిగా, ఎవరినీ పిలవకుండా నిర్వహించరనే కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని ఖండించే ప్రయత్నం రియా సేన్, ఆమె కుటుంబ సభ్యులు చేయక పోవడం గమనార్హం.

రియా సేన్

రియా సేన్

'విష కన్య' అనే బాలీవుడ్ మూవీతో 1991లో కెరీర్ మొదలు పెట్టి హిందీ, తెలుగు(నేను మీకు తెలుసా?), మళయాలం, తమిళం, ఒరియా, బెంగాళీ ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియా సేన్.... 36 ఏళ్ల వయసులో తన ప్రియుడిని పెళ్లాడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X