'మగధీర' రికార్డును బ్రేక్ చేసి మహేష్ ని టాప్ లో నిలబెట్టే చిత్రం!?
చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన రెండవ చిత్రం 'మగధీర" ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. టాలీవుడ్ లో 'పోకిరి" చిత్రం తర్వాత కొత్త రికార్డు సృష్టించింది. అయితే పోకిరి చిత్రం రికార్డు సృష్టించింది కాబట్టి ఆ చిత్రంలో మహేష్ బాబు 'మగధీర"!?
ఈ మగధీర మరో మగధీర ను చాలా మెచ్చుకోలుగా తన ట్విట్టర్ లో వ్రాసుకొన్నాడు. గత నెల 'మగధీర" చిత్రాన్ని తిలకించుటకు అల్లు అరవింద్ గారు తన కోసం ప్రత్యేకంగా షో వేపించాడని. 'మగధీర" సినిమా తనకు చాలా బాగా నచ్చిందని. ఈ చిత్రం తనను ఎక్కడకో తీసుకెళ్ళిందని, ఒక మంచి చిత్రాన్ని చూశానని ట్విట్టర్ లో రాసుకొన్నాడు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన రాజమౌళి, అల్లు అరవింద్ గార్లుకు, మగధీర చిత్రం కొరకు పనిచేసిన టీం అందరికి కతజ్ఝతలు తెలుపుతూ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా అభినందించినట్టు ట్విట్టర్ లో దర్శమిచ్చింది.
మరియైతే మహేష్ నెక్స్ట్ చిత్రం 'మగధీర" రికార్డును బ్రేక్ చేసి ప్రిన్స్ ను మళ్ళి టాప్ లో నిలబెడుతుందేమో వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications











