వరుడు నిర్మాత మహేషా?

అందులోనూ అంతటా ఊపేస్తోన్న ఆర్ధికమాధ్యం ఎఫెక్టు తమ మీదా పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండమని సన్నిహితులు హెచ్చరించటం కూడా ఆయన్ని ముందుకు అడుగు వేయనీయకుండా చేసాయిని చెప్తున్నారు. ఈ పరిస్ధితుల్లో డైలమాలో ఉన్న ఆయన సంగతి గమనించిన మహేష్ విషయం అడిగి తెలుసుకుని నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. అయితే అదే బ్యానర్ పై చేద్దామని, పెట్టుబడి లో మేజర్ షేర్ తాను భరిస్తానని, లాభ, నష్టాలు కూడా అలాగే పంచుకుందామని ఎగ్రిమెంట్ చేసుకుందామనుకున్నారని వినిపిస్తోంది. ఏది నిజమో..ఏది రూమరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











