Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘పవర్ స్టార్’ పరువు తీస్తున్న హీరోయిన్...!?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై భామ ప్రియా ఆనంద్. హీరో రామ్ తో రామ రామ కృష్ణకృష్ణ, సిద్దార్థ తో 108 చిత్రాల్లో నటించి సక్సెస్ టాక్ తెచ్చుకొంది. మన తెలుగులో పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు. అంటే...పవర్ ఫుల్ హీరో అని అర్థం. కానీ తమిళంలో ఈ టైటిల్ ని శ్రీనివాసన్ అనే కామెడీ హీరో పెట్టుకున్నాడు. ఇది తెలిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవ్వడం ఖాయం, ఈ తమిళ కామెడీ శ్రీనివాసన్ ని ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రియాఆనంద్ మాత్రం ప్రస్తుతం ఈ శ్రీనివాసన్ చేస్తున్న సినిమాల గురించి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తోంది.
అతని గురించి చెబుతున్నప్పుడుల్లా 'పవర్ స్టార్" అని రాస్తోంది. కామెడీ నటుడు కాబట్టి..అతన్ని కామెడీ చేయడానికి కావాలని పవర్ స్టార్ అనే పదాన్ని వాడుతోంది ప్రియాఆనంద్. కానీ ఇలాగే కొనసాగిస్తే..తను పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పొచ్చు...